ఎన్నికల వేళ ముస్లిం మైనారిటీలను మభ్యపెట్టడానికి చంద్రబాబు జిత్తులమారి వ్యవహారానికి దిగుతున్నారు. పొత్తు కోసం తాను బీజేపీ వద్దకు వెళ్లలేదని, బీజేపీవాళ్లే తన వద్దకు వచ్చారని ఆయన నమ్మబలికే ప్రయత్నం చేశారు. చంద్రబాబు ఏం చెప్పినా ముస్లిం మైనారిటీలే కాదు, ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేదు.