టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఇచ్చిన హామీలను అమలు చేసే అలవాటు లేదు. ప్రజలను హామీల ద్వారా మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని తుంగలో తొక్కడం ఆయన నీతి. పూర్తిగా విశ్వసనీయతను కోల్పోయిన చంద్రబాబు మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలపై హామీల మీద హామీలు కురిపిస్తున్నారు.