ఈ సర్వే ప్రకారం 175 స్థానాలలో వైసీపీకి 93 నుంచి 106 స్థానాలు వస్తాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 50 నుంచి 69 స్థానాలు గెలుచుకుంటుంది. రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లో 15 నుంచి 17 స్థానాలను వైసీపీ గెలుచుకుంటుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 5 నుంచి 8 స్థానాలు వస్తాయని తెలిపింది