ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే కాంక్షతో పొత్తులకు తెరతీసిన చంద్రబాబు.. ఖర్చుకోసం తనకు తెలిసిన అన్ని దారుల్ని వెతుకుతున్నాడట. ఇందులో భాగంగానే తన సామాజిక వర్గానికి చెందిన హవాలా ముఠాతో కాసులు, బంగారం వర్షం కురిపించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం