అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యుత్ చార్జీల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలకు మేలు జరిగే విధంగా చూస్తున్నారు. సామాన్య ప్రజలపై భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విద్యుత్ సంస్థల పరిధిలో సామాన్యులు మోయలేనంతగా చార్జీలను వసూలు చేయకుండా జగన్ ప్రభుత్వం తగిన సూచనలు చేస్తోంది