ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి బిగ్‌షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ సీనియర్ లీడర్, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ వైసీపీ నేతలతో టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.పెందుర్తి నుంచి తను లేదా తన కొడుకు అప్పలనాయుడును బరిలోకి దింపాలని ప్లాన్ చేసుకున్నారు బండారు. కానీ పొత్తులో భాగంగా పెందుర్తి సీటును జనసేనకు కేటాయించడంతో ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని సమాచారం