టీడీపీ ఏనాడు గెలువని సీట్లను ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తమకు కట్టబెడుతున్నారని, అందులోనూ టీడీపీని వదిలి బీజేపీలో చేరినవారికి టికెట్లు ఇచ్చేలా వ్యూహం రచించారని రాష్ట్ర బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు.