కాపులకు కూటమిలో తీవ్ర అన్యాయం జరిగింది. 175 అసెంబ్లీ స్థానాలకు గాను కూటమి కాపులకు కేటాయించిన సీట్ల సంఖ్య కేవలం 23 స్థానాలు మాత్రమే ఇక 25 లోక్ సభ స్థానాలలో కేవలం మూడు సీట్లు మాత్రమే కాపులకు ఇచ్చింది. కానీ జగన్ పార్టీలో మాత్రం 175 స్థానాలలో కాపులకు ఏకంగా 31 సీట్లను కేటాయించారు. 25 లోక్ సభ స్థానాలలో ఏకంగా ఐదు సీట్లను కేటాయించి, కాపుల పట్ల తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు