బీసీలపై తనకు ప్రేమ ఉందని బీసీలకు తానే మేలు చేశానని ఇకపై బీసీలకు మేలు చేసేది కూడా తానే అని చెబుతూనే మరోవైపు ఈ ఎన్నికలలో చంద్రబాబు నాయుడు సీట్లు కేటాయింపు విషయంలో బీసీలకు తీవ్రమైన అన్యాయం చేశారు. పొత్తులో భాగంగా టీడీపీకి 17 ఎంపీ స్థానాలను కేటాయించారు. ఇందులో కేవలం 6 సీట్లు మాత్రమే బీసీలకు ఇచ్చారు