చంద్రబాబు నాయుడు ఇప్పుడు గడగడలాడుతున్నాడు. వజవజ వణుకుతున్నాడు. ఎందుకీ భయం.! జగన్ పాపులారిటీ, జనం లక్షల్లో జగన్ వెంట నడుస్తూ ఉండడం. జగన్ని ఓడిస్తా అంటూ ‘మూడు పార్టీల పొత్తు’ అని విర్రవీగిన కొద్దిరోజులకే అసమ్మతి, తిరుగుబాట్లు జనసేన, తెలుగుదేశం, బీజేపీలను కుంగదీయడం. దాంతో చంద్రబాబు తిక్కతిక్కగా మాట్లాడుతున్నాడు