‘నేను గనక అధికారంలోకి వస్తే నాణ్యమైన మందు మీకు అందిస్తాను. పైగా ధర తగ్గిస్తాను’’ అంటున్నాడు చంద్రబాబు. ఎంత గొప్ప ప్రజాసేవ..! మీరు మరింత ఎక్కువ తాగొచ్చు అని ప్రజల్ని ఉత్సాహపరచడం ఎంత నీచత్వం..! ఓట్ల కోసం ఎంతకైనా దిగజారుతారు కొందరు. అందులో మొదటివాడు చంద్రబాబు.