మిగిలిన అభ్యర్థులను ప్రకటించటంలో పవన్ ఎందుకు జాప్యం చేస్తున్నారనే విషయమై ఆరా తీసినప్పుడు ఒక విషయం బయటపడింది. అదేమిటంటే జనసేన తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులపైన చంద్రబాబే సర్వేలు చేయిస్తున్నారట. జనసేన తరపున పోటీ చేయబోయే 24 మంది అభ్యర్థుల జాబితాను చంద్రబాబుకు పవన్ ఇచ్చేశారట