మాజీ ఐఎఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద వ్యక్తిగతమైన కక్ష ఎంతగా ఉందో అందరికీ తెలుసు. ఆయన టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఈ ఎన్నికల్లో మేలు చేయాలని అనుకుంటున్నారు. సిటిజన్ ఫోరమ్ ఫర్ డెమొక్రసీ పేరు మీద ఆయన నిర్వహిస్తున్న కార్యకలాపాలు, చేస్తున్న పనులు ఏ మాత్రం సంకోచం లేకుండా చంద్రబాబుకు అనుకూలంగానే ఉంటాయి. అయితే, ఆయన మేలు చేయబోయి చంద్రబాబు కొంప ముంచుతున్నారు