YouTube channel subscription banner header

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ : బాబు భయమంతా తన మెడకు చుట్టుకుంటుందనే

Published on

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలులోకి వస్తే అమరావతి భూముల అక్రమ ఆక్రమణలు వెలుగు చూస్తాయా? అవునని అంటున్నారు నిపుణులు. ఈ చట్టం అమలులోకి వస్తే అమరావతి రాజధాని పేరిట చంద్రబాబు చేసిన భూ కుంభకోణాలు బయటపడే అవకాశం ఉందంటున్నారు. అందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై చంద్రబాబు తెగ గగ్గోలు పెడుతున్నారు.

Latest articles

మళ్లీ తెరపైకి జెత్వానీ.. ఇద్దరు అధికారులపై వేటు!

సినీ నటి, మోడల్‌ జెత్వానీ కాదంబరి మళ్లీ తెరపైకి వచ్చారు. శుక్రవారం రాత్రి ఇబ్రహీంపట్నం పోలీసులకు మరోసారి ఫిర్యాదు...

వైసీపీలో యాంకర్‌ శ్యామలకు కీలకపదవి

ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బిగ్‌బాస్‌ ఫేమ్‌, యాంకర్ శ్యామల వైసీపీకి ప్రచారం చేసిన విషయం తెలిసిందే. టీడీపీ,...

హైడ్రాపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

హైడ్రా ఏర్పాటుకి సంబంధించిన జీవో 99 చట్టబద్ధతను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ...

చంద్రబాబు టార్గెట్ వేరే.. ఆ దిశగానే అడుగులు

పాలనలో జగన్ పద్ధతి వేరు, చంద్రబాబు వ్యూహాలు వేరు అని స్పష్టంగా తేడా తెలుస్తోంది. నవరత్నాలపై ఫోకస్ పెట్టిన...