ఎమ్మెల్యేల నియోజకవర్గాలను జగన్ మారిస్తే తప్పుపట్టి, ఎగతాళి చేసిన చంద్రబాబు ఇప్పుడు తానూ అదే పనిచేస్తున్నారు. జగన్ చేస్తే తప్పు అదే పని తాను చేస్తే మాత్రం ఒప్పు అన్నట్లుగా ఉంది చంద్రబాబు వ్యవహారం