జగన్ ప్రభుత్వం చేసిన అప్పుల విషయంలో చంద్రబాబు చెప్పిన మాటల్లో ఇసుమంత నిజం కూడా లేదని పార్లమెంటు సాక్షిగా తేలిపోయింది. ఆంధ్రప్రదేశ్ అప్పులు 4,85,490.8 కోట్లు ఉన్నాయని కేంద్ర మంత్రి స్పష్టంచేశారు. అప్పుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానంలో ఉందని కూడా చెప్పారు. ఇందులో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు కూడా ఉన్నాయి.