తన ఐదేళ్ల పాలనలో చంద్రబాబు కల్పించిన ఉద్యోగాలు కేవలం 34,108 మాత్రమే. ఆయన హయాంలో ఒక్క కియా మాత్రమే వచ్చింది. దాన్ని ఆయన గొప్పగా చెప్పుకుంటున్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 లక్షల పైచిలుకు ఉద్యోగాలు ఇచ్చారు. అక్షరాల ఆ సంఖ్య 6,16,323. ప్రభుత్వ రంగంలో ఆయన ప్రభుత్వం 2,06,638 పర్మినెంట్ ఉద్యోగాలను కల్పించింది