అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే టికెట్‌పై ప్రభాకర్ చౌదరి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు ఆయన పార్టీ కోసం ఎంతో సేవ చేశారు. అలాంటి వ్యక్తికి తప్పకుండా టికెట్ వస్తుందని అందరూ భావించారు, కానీ చంద్రబాబు మాత్రం రూ.30 కోట్లకు అనంతపురం అర్బన్ టికెట్ అమ్మేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి