రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే తనతో పాటు లోకేష్ భవిష్యత్తు కూడా అంధకారంలో పడిపోతుందనే భయం మొదలైంది. అందుకనే జగన్ నుండి రక్షణ కోసమే ముందుజాగ్రత్తగా చంద్రబాబు ఎన్డీయేలో చేరుతున్నారు