చంద్రబాబు అంటే విజనరీ అని ఆయన అనుకూల మీడియా పొద్దస్తమానం చెవులు చిల్లులు పడేలా డబ్బా కొడుతుంటుంది. అనుకూల మీడియా బాబుకు ఎంత బాకా ఊదినా.. వాస్తవాలను కళ్ల ముందు నుంచి చెరపలేరు కదా. నిజానికి చంద్రబాబులో విషయమే లేదు.. ఇక విజనరీ లాంటి పెద్ద మాటలు ఎందుకు. వినేవాడు వెర్రి పప్ప అయితే చెప్పేవాడు చంద్రబాబు అన్నట్లుగా.. నోటికొచ్చింది వాగడం తప్ప ఆయన చేసింది శూన్యం. అంతా వట్టి డొల్ల.