టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అనగానే ఎవరికైనా ఆయన ఎన్టీఆర్‌కి పొడిచిన వెన్నుపోటు. కుట్ర రాజకీయాలు, అవకాశవాదాలే గుర్తుకొస్తాయి. బూతద్దం వేసి వెతికినా ఆయన జీవితంలో మరేమీ కనిపించవు. కానీ.. అలాంటిది ఆయనలోని ఔన్నత్యం ఓ మహా భక్తుడికి కనిపించాయట. అందుకే.. ఆ ఔన్నత్యం అంతా కలగలిపి ఓ పుసక్తం రాశారు