చంద్రబాబు 2014 ఎన్నికల్లో 650 వరకు హామీలు ఇచ్చి వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు తగుదునమ్మా అంటూ హామీల వర్షం కురిపిస్తున్నారు. సూపర్ సిక్స్ పేరిట హామీలు వెదజల్లారు. 2014లో ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిన చంద్రబాబు ఇప్పుడు సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తానంటే నమ్మేదెవరనేది ప్రశ్న