తనకు మతి భ్రమించిందని ఈనాడు రామోజీరావు తనకు తానే నిరూపించుకుంటున్నారు. తాజాగా ఈనాడులో ప్రచురితమైన ఓ వార్త ఆ విషయాన్ని మరింతగా రుజువు చేస్తోంది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి ఈ కంటెయినర్ ఎందుకు వచ్చింది, ఏం తెచ్చింది అనే వాస్తవం తెలుసుకోకుండా ఊహాజనితమైన కథనాన్ని ఈనాడులో ప్రచురించారు. బస్సు యాత్రకు సిద్ధమవుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు దారిలో ఆహారాన్ని తయారు చేసుకునే పాంట్రీ వాహనం అది