పేద ప్రజలకు విద్య, ఆరోగ్యం అత్యంత ముఖ్యమైన విషయాన్ని తాను పాదయాత్ర చేస్తున్న క్రమంలో వైఎస్ జగన్ గుర్తించారు. వైద్య రంగంలో తీసుకుని వచ్చిన సంస్కరణలు బహుశా ఎవరూ ఊహించి ఉండరు.ప్రభుత్వాసుత్రుల రూపురేఖలు పూర్తిగా మారిపోయి అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.