చంద్రబాబు అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇటు విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ విద్య ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణను ప్రోత్సహించారు. నారాయణ, చైతన్య విద్యా సంస్థలు పుంజుకుని ప్రజల డబ్బును దండుకునే ప్రక్రియను కొనసాగించారు. అందుకు భిన్నంగా రాష్ట్రంలోని ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దుతున్నారు సీఎం వైయస్ జగన్. ఫలితంగా నిరుపేద పిల్లలు మెరుగైన విద్యను పొందగలుగుతున్నారు