హత్యకు గురైన వివేకానందరెడ్డికి హీరోయిజం కట్టబెట్టేందుకు భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీత, వైఎస్సార్ కూతురు షర్మిల పడరాని పాట్లు పడుతున్నారు. అసలు విషయం ఏమిటంటే వివేకాకు సొంత అస్తిత్వం ఎప్పుడూ లేదు. స్వయంశక్తితో ఎదిగిన నేత అంతకన్నాకాదు