చదువు మాత్రమే పేదల జీవితాల్లో వెలుగులు నింపగలదు అని నమ్మిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. పేదింటి బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించడం ద్వారా అంతర్జాతీయ సమాజంతో పోటీపడేలా వారిని తీర్చిదిద్దగలమని ఆయన నిరూపిస్తున్నారు. ఏపీలో జగన్ సృష్టించిన విద్యా విప్లవం ఇప్పుడు దేశానికే ఒక రోల్ మోడల్ అనడంలో సందేహం అక్కర్లేదు.