చంద్రబాబు హయంలో ఐదేళ్లలో భర్తీ చేసింది కేవలం 34, 780 ఉద్యోగాలే. కానీ ఈ ఐదేళ్లలో జగన్ అక్షరాల 2 లక్షల 36 వేల 502 ఉద్యోగాలు భర్తీ చేశారు.
చంద్రబాబు భర్తీ చేసిన ఉద్యోగాలు
గ్రూప్-1: 247
గ్రూప్-2: 1428
డీఎస్సీ: 17,500
పోలీస్ శాఖ: 7,721
ఇతర శాఖలు: 7884
మొత్తం: 34,780
సీఎం జగన్ భర్తీ చేసిన ఉద్యోగాలు
గ్రూప్-1: 110
గ్రూప్-2: 897
నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్: 137
ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్: 22,297
డీఎస్సీ – 1998: 4,534
డీఎస్సీ- 2008: 2,193
డీఎస్సీ- 2024: 6,100
జీఏడీ: 3,784
స్పెషల్ డీఎస్సీ, ఇతరత్రా: 1,802
పోలీస్‌శాఖ: 6,511
మెడికల్ ఆఫీసర్స్: 1247
హోమియోపతి ఆఫీసర్స్: 53
స్టాఫ్ నర్స్: 60,450
ఇతర డిపార్ట్‌మెంట్లు: 387
సచివాలయం ఉద్యోగాలు: 1,26,000
మొత్తం: 2,36,502
ఇదీ జగన్ విజన్..
చంద్రబాబు భర్తీ చేసిన ఉద్యోగాల కన్నా జగన్ భర్తీ చేసిన ఉద్యోగాలు దాదాపు 7 రెట్లు ఎక్కువ. వీటికి వలంటీర్ ఉద్యోగాలు, RTC విలీన ఉద్యోగాలు, రెగ్యులరైజ్ అయిన కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు అదనం. ఇవన్నీ కలుపుకుంటే దాదాపు 5 లక్షలు దాటుతాయి. వైద్య వ్యవస్థలో జీరో వేకెన్సీ పాలసీ తీసుకురావాలని మొట్టమొదటిసారి ఆలోచన చేసిన నాయకుడు సీఎం జగన్. ఉద్యోగాల భర్తీ విషయంలో మొదటి నుంచి ఎల్లో మీడియా విషం కక్కుతూనే ఉంది. కేవలం వలంటీర్ ఉద్యోగాలే ఇస్తున్నారనే తప్పుడు ప్రచారాన్ని తెరపైకి తెచ్చింది. 2 లక్షల 36 వేల ఉద్యోగాలు భర్తీ చేశానని బహిరంగసభల్లో చెప్పుకునే దమ్ము వైఎస్ జగన్‌కు ఉంది. కానీ నేను కూడా 34 వేల ఉద్యోగాలు భర్తీ చేశానని చెప్పుకునే దమ్ము చంద్రబాబుకు లేదు.