చంద్రబాబుని జయప్రకాశ్ పొగడడం వెనక రామోజీ ప్రయోజనాలున్నాయని గమనించాలి. బీజేపీతో రామోజీకి గట్టి సంబంధాలు ఉన్నాయనే నిజాన్ని గ్రహించగలగాలి. అది తెలిస్తే, జయప్రకాశ్ నారాయణ నిస్సిగ్గుగా లొంగిపోవడంలోని ఆంతర్యం ఈజీగా అర్థం అయిపోతుంది