ఏపీ బీజేపీ మళ్లీ వెంకయ్యనాయుడు రోజుల్లోకి వెళ్లిపోతోందని బీజేపీలోని ఇతర వర్గాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పురందేశ్వరి టికెట్లను కేవలం తన సామాజికవర్గానికి చెందిన వారికే ఎక్కువ కేటాయించాలే చక్రం తిప్పడాన్ని వారు ప్రస్తావిస్తున్నారు.