జనసేనలో కీలకంగా ఉంటున్న బొలిశెట్టి సత్యనారాయణ చేసిన ట్వీట్ జనసేనలోని పరిస్థితిని అద్దంపడుతోంది. జనసేనను నమ్ముకుని తాను సమయం, డబ్బు కోల్పోయానంటూ ఆవేదన చెందారు. అయితే అంతలోనే మరో ట్వీట్ చేశారు.