తనకు టికెట్ రావడం లేదని రఘురామ నిర్ధారించారు. జగన్ కారణంగానే తనకు టికెట్ రాలేదని ఆరోపించారు. ఈ తాత్కాలిక ఓటమిని అంగీకరిస్తున్నట్టు చెప్పారు.