రఘురామకు టికెట్ దక్కలేదు. దాంతో ఇంతకాలం అతడి వల్ల ప్రయోజనం పొందిన టీడీపీ ఈ అంశంతో తమకు సంబంధం లేదంటోంది. జగన్ వల్లనే ఇదంతా అంటూ ప్రచారం చేస్తోంది.