2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి బలంగా వినిపించిన నినాదం “జాబు కావాలంటే బాబు రావాలి.” అనుకున్నట్టుగానే బాబు వచ్చారు, మరి ఏం చేశారు..? బాబు హయాంలో(2014-2019) ప్రభుత్వ రంగంలో ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 34,780. ఉద్యోగాలే లేవు అని ఎల్లో మీడియా కోడై కూస్తున్న జగన్ హయాంలో వచ్చిన ఉద్యోగాలెన్నో తెలుసా..? అక్షరాలా 2,36,506. అంటే చంద్రబాబు ఇచ్చిన ఉద్యోగాలకంటే దాదాపు ఏడింతలు ఎక్కువగా జగన్ ఇవ్వగలిగారు