జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాయలసీమ ప్రజలను అవమానించారు. రాయలసీమలో రౌడీలే ఉంటారనే పద్ధతిలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అక్కసుతో ఆయన రాయలసీమ ప్రజలను అవమానించారు. వైఎస్ రాజశేఖర రెడ్డిని, వైఎస్ జగన్‌ను రాయలసీమ ప్రజలు అభిమానిస్తుండడం ఆయనకు మింగుడు పడని విషయంగా మారింది.