Pawan Kalyan Political Journey: పవన్, ఇది మా మాట.. నీ జెండా మోస్తాం. నీకు ఓటేస్తాం. ఒకసారి బీజేపీ పువ్వు జెండా మోయమంటావు, మరోసారి చంద్రబాబు పచ్చజెండా మోయమంటావు. ఇక్కడే నీతో పేచీ మాకు, చంద్రబాబు అంటే అతనేమన్నా జవహర్లాల్ నెహ్రూ అనుకుంటున్నావా..? అతను పదహారణాల పచ్చి వ్యాపారస్తుడని తెలియదా నీకు..?