సొంత అనుభవాలను బట్టి నిర్ణయం తీసుకోవాలి తప్ప దుర్మార్గమైన ప్రచారాలను నమ్మి కాదు. ఒక వర్గం మీడియాలోనూ, వారు పోషిస్తున్న సోషల్ మీడియాలోనూ వచ్చే కట్టుకథలు, అడ్డగోలుఅబద్ధపు ప్రచారాల నమ్మితే, మనకు నీడనిస్తున్న చెట్టును మన చేతులతోనే కూల్చివేసినట్లే. స్వార్ధ ప్రయోజనాలే లక్ష్యంగా అసత్యాలతో కూడిన విశ్లేషణల మాయలో పడితే… మన మేలుకోరేవారిని కూడా దూరంగా తరిమేసినట్లే..