ప్రశాంత్ కిషోర్ తాను ఏపీలో క్షేత్రస్థాయిలో పర్యటించలేదు అంటూనే జోస్యాలు చెబుతున్నారు. చంద్రబాబు ఒప్పందం తర్వాతే పీకేలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. టీడీపీ గెరిల్లా హామీలను మాత్రం ఆయన తప్పుపట్టడం లేదు.