Chandrababu Character Traits described by Prashant Kishore: సరిగ్గా ఆయన అలా చెప్పిన కొద్ది రోజులకే చంద్రబాబు అచ్చం ఆ మాటలు నిజం చేసేలా ప్రవర్తించడం గమనార్హం. ఢిల్లీకి వెళ్ళి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు.
ఎలాగైనా సరే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలన్నది చంద్రబాబు ప్రయత్నం. తాను అధికారంలో ఉన్నపుడు ఇదే అమిత్ కాన్వాయ్‌పై రాళ్ళేయించారు. అసెంబ్లీలో, బయటా నరేంద్ర మోడీని నోటికొచ్చినట్లు మాట్లాడారు.