రఘురామ తన రేంజ్‌కు ఎంపీ టికెట్ చాలా చిన్నది అనుకున్నారు. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. టీడీపీ విజయనగరం ఎంపీ సీటు ఇస్తుందన్న ప్రచారం నడిచినా ఆ అవకాశం కూడా లేదని టీడీపీ మీడియా స్పష్టం చేసింది. ఎమ్మెల్యే టికెట్ పరిశీస్తామంటోంది టీడీపీ.