రామోజీరావు ఈనాడులో కంపరం పుట్టే రాతలు రాయిస్తున్నారు. అది టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి చెత్త. ‘అన్నా.. సున్నా అంటే అంత భారమా?’ శీర్షికన ఈనాడు పత్రికలో కట్టుకథను ఒకటి ప్రచురించారు. చంద్రబాబు హయాంలో జరిగిన ఘోరాలను చూడలేని ఆయన.. ఒంటి కన్ను రాక్షసుడిగా మారిపోయారు.