ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఈనాడు అధినేత రామోజీరావు విషప్రచారానికి దిగారు. గతంలో రామోజీరావు ఈ చట్టాన్ని ప్రశంసించారు. ఇప్పుడు అనేక మెలికలతో కట్టుకథలు అల్లుతున్నారు. ప్రజల్లో భయాందోళనలు కలిగించి వారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా ఓటేసే విధంగా కుట్రలకు దిగారు. ఈనాడులో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రోజుకో కట్టుకథను ఈనాడులో ప్రచురిస్తున్నారు.