ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జాతీయ రహదారులపై రామోజీరావు తన ఈనాడు దినపత్రికలో కుట్రపూరితమైన వార్తా కథనాన్ని రాయించారు. ‘జాతీయ రహదారుల పనులు ఆగిపోయాయి తెలుసా జగన్?’ అంటూ ఓ ప్రశ్నను సంధించారు. కానీ.. నిజానికి, జాతీయ రహదారుల నిర్మాణంలో ఏపీ దేశంలోనే రెండో స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది