అభివృద్ధి వనంలో వైఎస్ జగన్ గంజాయి మొక్క అని రామోజీరావు తన ఈనాడు పత్రికలో అభివర్ణించారు. ఇందుకు సంబంధించిన వార్తాకథనాన్ని ప్రచురించిన మర్నాడే విశాఖ తీరంలో 25 వేల కిలోల మాదకద్రవ్యాలతో వచ్చిన కంటైనర్‌ను సీబీఐ అధికారులు పట్టుకున్నారు. ఈ మాదకద్రవ్యాల సరఫరా వ్యవహారంలో నిందితులైనవారికి టీడీపీ పెద్దలతో సంబంధాలున్నట్లు వెలుగు చూసింది. ఈ వ్యవహారమంతా చూస్తుంటే రామోజీరావు జగన్‌పై తిరిగేసి చెప్పినట్లు భావించవచ్చు. టీడీపీ గంజాయి వనంలో జగన్ తులసి మొక్క అని భావించకతప్పదు