కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు తీసుకోగానే ఇంకేముంది జగన్మోహన్ రెడ్డి పనైపోయిందని, వైసీపీ వ్యతిరేక ఓట్లంతా కాంగ్రెస్ లాగేసుకుంటుందని లెక్కలు కట్టేసింది ఎల్లో మీడియా. ఇక్కడ విషయం ఏమిటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లంతా టీడీపీ కూటమి లాగేసుకుంటుందట. వైసీపీ వ్యతిరేకత ఓట్లన్నీ కాంగ్రెస్ తీసేసుకుంటుందట