బస్సు యాత్రతో సీఎం జగన్ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేశారు. యాత్ర తర్వాత వైసీపీ బలగం పెరిగిపోయింది. కీలక కూటమి నేతలు కూడా అధికార పార్టీలో చేరేందుకు ఆరాట పడుతున్నారు. దీంతో ఎన్నికల్లో పోటీ ఏకపక్షమేనని.. వైఎస్సార్‌సీపీ విజయం లాంఛనమేనని స్పష్టం అవుతోంది. 35 రోజుల్లో ఏకంగా 250 మంది కీలక కూటమి నేతలు వైసీపీలో చేరారు.