రెండుపార్టీల మధ్య పొత్తు కుదరాలంటే తేలాల్సింది ముఖ్యంగా రెండు పాయింట్లు. అవేమిటంటే పోటీచేసే సీట్ల సంఖ్య, పోటీచేయబోయే నియోజకవర్గాలు ఏవనే విషయం. ఇవిరెండు తేలకుండానే రెండుపార్టీల నేతల మధ్య సమన్వయ సమావేశాలు ఏమిటో అర్థం కావటంలేదు.