ఇప్పటికే అన్ని రకాల పేదలకూ, దిగువ మధ్యతరగతి వాళ్లకీ జగన్మోహన్‌రెడ్డి నేరుగా ఇంటికే నగదు పంపిస్తూ జనాదరణ పొందివున్నారు. జగన్ చేసేవన్నీ పాడుపనులు, రాష్ట్రాన్ని తగలబెట్టేశాడు అని ప్రచారం చేస్తున్న బాబు, లోకేష్ ఇప్పుడు ఆ జగన్ అనే ‘సైకో’నే కాపీ కొడుతున్నారుగా..! జగన్ని విలన్ అన్నవాళ్లు అతన్నే అనుసరించి ఆర్థిక సహాయం చేస్తాం అనడం కంటే సిగ్గుమాలిన పని ఏముంటుంది..?