చిలకలూరిపేటలో ప్రజాగళం సభ వైఫల్యాన్ని పోలీసు అధికారులకు అంటగట్టేందుకు టీడీపీ సిద్ధపడింది. సభ ఏర్పాట్లను పూర్తిగా టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పర్యవేక్షించారు. అయితే, ఆ సభలో గందరగోళం చెలరేగడానికి ప్రధాన కారణం పోలీసు అధికారులేనని ఆరోపిస్తూ టీడీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది.