చంద్రబాబు నారా లోకేష్‌ను నాయకుడిగా తయారు చేయాలని చూస్తున్నారు. కానీ ఆయన చంద్రబాబును అందుకునేట్లు కనిపించడం లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఆయన ఎందులోనూ సాటి రావడం లేదు. జగన్‌ను ఎదుర్కునే సత్తా ఆయనకు లేదు. దాంతో ఈసారి ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే, ఆ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది.